Monday, May 13, 2024

Hyd: సీసీఎంబీ వ‌ద్ద రోడ్డుప్రమాదం.. ఒక‌రు మృతి, మ‌రొకరికి తీవ్ర‌గాయాలు

హైదరాబాద్ పరిధిలోని సీసీఎంబీ వ‌ద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక‌రు మృతిచెందగా, మ‌రొకరికి తీవ్ర‌గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ లో పార్టీ చేసుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెంజ్ కారు వర్షం వల్ల అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement