Saturday, May 18, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింట్ ఎంచుకున్న రాజస్తాన్..

ఐపీఎల్‌లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి 1000వ మ్యాచ్‌ జరగుతుంది. ఈ మహాఘట్టానికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికవుతోంది. ముంబై ఇండియన్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు చారిత్రక పోరులో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రజాస్తాన్ కప్టెన్ సంజూ సాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement