Tuesday, May 14, 2024

మద్యం తాగుతూ మెడిసిన్స్ తీసుకోకండి…పోతారు !!

మామూలుగా చాలామంది మద్యం సేవిస్తూ ఉంటారు. అలాగే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఓవైపు మెడిసిన్స్ వాడుతూనే మరోవైపు మద్యం కూడా తాగుతూ ఉంటారు. మెడిసిన్ వాడుతూ మద్యం తాగితే చాలా సమస్యలు ఉన్నాయట. కానీ వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. అలా చేస్తే మెడిసిన్ తన పని తాను చేయదట. కొన్ని మెడిసిన్ లు మద్యంతో కలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయట. కాబట్టి రెండు మూడు పెగ్గులే కదా ఏమవుతుందిలే అని అనుకుని ఆరోగ్య సమస్యలతో మందులు తీసుకునే వారు దయచేసి మద్యం తాగకండి అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు మెడిసిన్ కోర్సు చివరి మందు వేసుకున్న మూడు రోజుల తర్వాత మద్యం తాగవచ్చట. అలా అయితే ఎటువంటి ఇబ్బంది కూడా కలగదట.

Advertisement

తాజా వార్తలు

Advertisement