Thursday, May 30, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : పంచతీర్థములు – 1 (ఆడియోతో…)

భారతంలోని పంచతీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….

పంచ తీర్థాని విప్రస్య శ్రూయంతే దక్షిణ కరే
దేవ తీర్థం పితృతీర్థం బ్రహ్మ తీర్థం చ మానద
ప్రాజాపత్యం తదా చాన్యత్‌ తధాన్యత్‌ సౌమ్య ముచ్యతే

బ్రాహ్మణుని కుడి అరచేతిలో 5 తీర్థములు ఉండును. దేవతీర్థం, పితృతీర్థం, బ్రహ్మ తీర్థం, ప్రాజాపత్య తీర్థం, సౌమ్యతీర్థం అనునవి 5 తీర్థములు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement