Monday, May 6, 2024

Nobel Prize – క్లాడియా గోల్డిన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పుర‌స్కారం ..

స్కాట్ ల్యాండ్ – ఈ ఏడాది అర్థశాస్త్రం విభాగంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్‌ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్‌ ఫలితాలపై చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్‌ పురస్కారాన్ని ఆమెకు ప్ర‌క‌టించింది. ఇప్పటికే పలు రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు నోబెల్‌ పురస్కారాలను ప్ర‌క‌టించిన క‌మిటీ నోబెల్ విజేతలకు డిసెంబర్‌ 10న బహుమతులను ప్రదానం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement