Monday, May 20, 2024

పల్నాడు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ బాబుపై ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది నాలుగో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సతీష్ బాబు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వేసవి సెలవుల్లో భారత్ కు వచ్చి పెళ్లి చేసుకుని సతీష్ బాబు అమెరికా వెళ్లిపోతున్నాడు. క్రోసూరు మండలం అందకూరులో పోలీసులు సతీష్ బాబును అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement