Friday, April 26, 2024

Mubugode By polls Results : కారు జోరు.. 10,11 రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

ఆది నుంచే కారు జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని రౌండ్ల‌లో కారుదే హ‌వా. 11 రౌండ్ల ఫలితాలు వెల్లవడ్డాయి. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 7,235, బీజేపీ 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1,358 ఆధిక్యం లభించింది. 11వ రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ 5,774 ఓట్ల లీడ్‌లో ఉన్నది.


పదో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం
పదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 7499 ఓట్లు రాగా.. బీజేపీకి 7,015 ఓట్లు వచ్చాయి. పదో రౌండ్‌లో 484 ఓట్ల ఆధిక్యం లభించగా.. ఇప్పటి వరకు 4416 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉన్నారు. ఇంకా మరో నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement