Thursday, November 7, 2024

Breaking: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి

మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. నందిపాడు రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. గ్రీన్ శరణ్య హోమ్స్ నుంచి పొలాలకు దారి ఇవ్వాలని ఆందోళన చేశారు. గతంలోనూ ఇదే డిమాండ్ తో రైతులు నిరసన చేపట్టారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement