Tuesday, May 21, 2024

TS: తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి…

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌ల‌దే పైచేయిగా ఉంది. టెన్త్ ఫ‌లితాల్లో 91.31శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3927 స్కూళ్ల‌లో వంద‌శాతం ఫ‌లితాలు సాధించారు. 99శాతం ఫ‌లితాల‌తో నిర్మ‌ల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement