Tuesday, May 21, 2024

TS : ఖ‌మ్మం జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ ఇవాళ ఖ‌మ్మం జిల్లాలో బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించ‌నున్నారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోల ద్వారా కేసీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

నేడు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు. తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల మీదుగా కేసీఆర్ బస్సుయాత్ర జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement