Wednesday, June 12, 2024

వేముల‌వాడలో సిటీ స్కాన్ సెంట‌ర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ వేముల‌వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ వార్డు అండ్ పొలియేటివ్ కేర్ సెంటర్, టీబీ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement