Monday, June 24, 2024

AP | విజయవాడ చేరుకున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రేపు జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్న ఆయన అక్కడికి వెళ్లారు. రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement