Sunday, April 28, 2024

గంగుల క‌మ‌లాక‌ర్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల

మంత్రి గంగుల కమలాకర్ ను సోమవారం ఆయన స్వ‌గృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పరామర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం చెర్లబూత్కూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో వేదిక కూలడంతో కాలికి గాయం మై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం పలువురు నేతలు కార్యకర్తలు, అధికారులు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement