Monday, October 14, 2024

Maharashtra – ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్ కన్నుమూత

మహారాష్ట్రకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్ (47) మంగళవారం కన్నుమూశారు.కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీ సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే చెప్పారు. అయన అంతకుముందు శివసేనలో పనిచేశారు. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ సీటును గెలుచుకున్నారు. 2019వ సంవత్సరంలో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.చంద్రాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత హన్సరాజ్ అహిర్‌పై విజయం సాధించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement