Saturday, May 25, 2024

మ‌రో వాహ‌నాన్ని ఢీ కొన్న -లిక్విడ్ ట్యాంక‌ర్

గార్లదిన్నె 44వ జాతీయ రహదారిపై విషపూరిత లిక్విడ్ ట్యాంకర్ ..మరో వాహనాన్ని ఢీ కొంది. దాంతో లిక్విడ్ రహదారిపై లీక్ అయింది. సకాలంలో స్పందించిన ఎస్ఐ కిరణ్ కుమార్ రెడ్డి అగ్నిమాపక, హైవే అధికారులకు సమాచారం అందించారు..దాంతో వాహనదారులు, ప్రయాణికులు అస్వస్థతకు గురి కాకుండా సిబ్బందితో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వాహనాలను గ్రామం వైపు దారి మళ్లించారు. కాగా సంఘటన స్థలానికి చేరుకుంది అగ్నిమాపక సిబ్బంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement