Tuesday, May 14, 2024

IPL | టాస్ గెలిచి కోల్‌కతా.. మొదట బ్యాటింగ్ చేయనున్న సీఎస్కే

ఇవ్వాల ఐపిఎల్ 2023లో రాత్రి చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి. కోల్‌కతా ఈడెన్ స్టేడియం వేధికగా జరుగుతున్న 33వ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మొదట సీఎస్కే బ్యాటింగ్ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement