Thursday, May 2, 2024

స‌ర్దార్ చిత్రం నుండి – కార్తి డిఫ‌రెంట్ గెట‌ప్స్

త‌మిళ హీరో కార్తి న‌టిస్తోన్న కొత్త చిత్రం స‌ర్దార్.ఈ చిత్రం నుండి కార్తి డిఫ‌రెంట్ గెట‌ప్ప్ లు రిలీజ్ అయ్యాయి . ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ‘దీపావళి’కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కార్తి స్టిల్స్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా కనిపిస్తున్న ఆయన స్టిల్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా రజీషా విజయన్ – రాశి ఖన్నా నటించారు. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన రాశి ఖన్నా సినిమాలు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానున్న ఈ సినిమాపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఏమ‌వుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement