Thursday, May 16, 2024

ఏప్రిల్​లో కొత్త సినిమాల జోష్​.. సినీ ప్రేమికులకు పండుగే పండుగ

COVID-19 మహమ్మారి 2020, 2021, 2022లో సినీ ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయిలలో సినిమా థియేటర్లు మూసేశారు. పండుగలు రద్దు అయ్యాయి. సినిమా రిలీజ్ డేట్స్​ పోస్ట్ పోన్ అయ్యాయి. వాస్తవానికి 2020 మార్చి మధ్య నుండి విడుదల కావాల్సిన అనేక బ్లాక్‌బస్టర్‌లు ప్రపంచవ్యాప్తంగా వాయిదా పడ్డాయి.. సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో నష్టం వాటిల్లింది. కానీ, క‌రోనా ఆంక్ష‌లను స‌డ‌లించిన త‌ర్వాత చిత్ర ప‌రిశ్ర‌మ తిరిగి గేరప్​ అయ్యింది. సినీ ప్రియుల‌కి అంత‌క‌న్నా ఇంకే కావాలి.. వరుస సినిమాల‌తో థియేట‌ర్లు నిండిపోతున్నాయి.. భారీ క‌లెక్ష‌ల్లు రాబ‌డుతున్నాయి.. తాజాగా విడుద‌లైన ఆర్.ఆర్.ఆర్ కూడా బాక్సాఫిస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే సినీ ప్రియుల‌కి వ‌చ్చే నెల సినిమాల‌కు ఏం కొదువ లేదు.. ఏప్రిల్​లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమున్నయో చదవి తెలుసుకోండి..

Mission Impossible – Taapsee pannu – 1st April

Ghani – varun tej – 8th April

Beast – Vijay – 13 April

K.G.F chapter2 – Yash – 14th April

- Advertisement -

Krishna Vrinda Vihari – Naga Shaurya – 22nd April

Ashoka Vanam lo Arjuna Kalyanam – Vishwak Sen – 22nd April

Jayamma Panchayathi – Suma Kanakala – 22nd April

Acharya – Chiranjeevi & Ram Charan – 29 April

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement