Sunday, May 19, 2024

ఈ నెల 14 న జన సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం – క్రియా శీల సభ్యత్వం నమోదు

ఈ నెల 14 న జన సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం , క్రియా శీల సభ్యత్వం నమోదు ప్రక్రియ వంటి ముఖ్య అంశాలపై హైదరాబాదులోని పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ఇన్చార్జ్ గౌ. శ్రీ నేమూరి.శంకర్ గౌడ్ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ రాష్ట్ర వీర మహిళా విభాగం చైర్మన్ శ్రీమతి. మండపాక. కావ్య, యువజన విభాగం అధ్యక్షుడు వంగా. లక్ష్మణ్ గౌడ్, విద్యార్ది విభాగం అధ్యక్షుడు శ్రీ సంపత్ నాయక్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు శ్రీ.దుంపటి శ్రీనివాస్ .. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement