Sunday, April 28, 2024

Breaking: జమ్మూకాశ్మీర్ లో మరో ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. కాగా, నిన్న జమ్మూకాశ్మీర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement