Thursday, March 28, 2024

Breaking : ఉక్రెయిన్ లో ‘వైట్ ఫాస్ప‌ర‌స్’ బాంబుల‌తో ర‌ష్యా ఎటాక్

ఉక్రెయిన్ లో వైట్ ఫాస్ప‌ర‌స్ బాంబుల‌తో అటాక్ చేసింది ర‌ష్యా..యుద్ధ తీవ్ర‌త‌ను మ‌రింత పెంచిన ర‌ష్యా. మ‌రియుపోల్ పై విరుచుకుప‌డుతున్నాయి పుతిన్ సేన‌లు. జానావాసాలే టార్గెట్ గా ట్యాంకులు, మిస్త్సైల్స్ తో దాడి చేస్తోంది. ఉక్రెయిన్ లో ర‌ష్యా భీక‌ర దాడులు చేస్తున్నాయి. ప‌శ్చిమ ప్రాంత న‌గ‌రాల‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతోంది. లివీవ్ న‌గ‌రంలోని మిల‌ట‌రీ బేస్ పై మిస్త్సెల్స్ తో అటాక్ చేస్తోంది. యుద్ధ తీవ్ర‌త‌ను మ‌రింత‌గా పెంచింది ర‌ష్యా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement