Monday, May 6, 2024

IPL Auction: స్టార్క్ సంచలనం.. రూ. 24.75కోట్లకు కొనేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

2024 ఐపీఎల్ వేలం ఇవాళ జరిగింది. ఈ ఐపీఎల్‌ వేలంపాటలో రికార్డులు బద్దలవుతున్నాయి. కాసేపటి క్రితం రూ.20.5 కోట్లతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర రికార్డు సాధించిన పాట్‌ కమిన్స్‌ ఇప్పుడు రెండో స్థానానికి చేరాడు.

అంచనాలకు అనుగుణంగానే ఆసీస్‌ సీనియర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ భారీ ధర పలికాడు. రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య హోరాహోరీగా సాగిన వేలంలో ఆఖరికి కోల్‌కతా పైచేయిగా స్టార్క్ ను దక్కించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement