Sunday, May 19, 2024

IPL | మ్యాచ్ కు అంత‌రాయం.. ల‌క్నోలో భారీ వ‌ర్షం

ప్రస్తుతం లక్నో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవ్వాల (మే 1న) కూడా నగరానికి వర్ష సూచన ఉంది.. కాగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ స్టార్ట్ అయిన 15వ ఓవ‌ర్లో వర్షం మెద‌లైంది. దీంతో ఈ మ్యాచ్ ను నిలిపి వేసారు. ప్రస్తుతం 15వ ఓవర్ జరగుతుండగా.. ఆర్సీబీ జట్టు 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement