Monday, May 20, 2024

Asia cup | భార‌త్ ఐదో వికెట్ డౌన్.. ఇషాన్ కిష‌న్ సెంచ‌రీ మిస్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో మ్యాచ్ లో భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది. భార‌త్ మిడిల్ ఆర్డ‌ర్ భ్యాట్స్ మెన్ ఇషాన్ కిష‌న్ 81 బంతుల్లో 82 ప‌రుగులతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసి ఔట‌య్యాడు. ర‌వూఫ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భార‌త్ జట్టు 66 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోగా.. 204 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement