Thursday, May 9, 2024

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభా న్యూస్) 2: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ శనివారం నిజామాబాద్ నగరంలోని సిపి కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్ పోలీస్​ కమిష నర్​గా సత్యనారాయణను శుక్రవారం సాయంత్రం నియ మిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా లు జారీ చేసింది. రాచకొండ జాయింట్ సీపీగా, గతంలో రామగుండం, కరీంనగర్ పోలీస్​ కమిషనర్​గా ఆయన పని చేశారు. ఈ సందర్భంగా సిపిని పలువురు మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement