Tuesday, May 14, 2024

FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ ల‌కు భార‌త్ ఆతిథ్యం..

FIFA ప్రపంచ కప్ 2026 & AFC ఆసియా కప్ 2027 ప్రిలిమినరీ జాయింట్ క్వాలిఫికేషన్ రౌండ్ 2లో భారతదేశం ప్రారంభ రెండు హోమ్ మ్యాచ్‌లకు భువనేశ్వర్, గౌహతి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఇవ్వాల (శనివారం) ప్రకటించింది.

AFC రెండవ రౌండ్ క్వాలిఫయర్స్‌లో భారత్ ఖతార్, కువైట్‌లతో ఆడుతుంది. 2026 FIFA ప్రపంచ కప్ క్వాలిఫికేషన్‌లో AFC రెండవ రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్- మంగోలియా మధ్య జరిగనున్న ప్రిలిమినరీ జాయింట్ క్వాలిఫికేషన్ రౌండ్ 1 విన్న‌ర్ తో పాటు.. కతార్, కువైట్, భారత్ జ‌ట్లు ఆసియా క్వాలిఫయర్స్‌లో గ్రూప్ Aలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement