Wednesday, May 8, 2024

Harish Rao’s సింప్లిసిటీ.. రోడ్ సైడ్ బండి దగ్గర టిఫిన్ చేసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు.. రోడ్ సైడ్ బండిపై టిఫిన్ ని ఆస్వాదించారు. ఇవ్వాల (గురువారం) ఆయన సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డులో రోడ్డుపై ఆగి పక్కనే ఉన్న‌ బండి వ‌ద్ద టిఫిన్ చేశారు. టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న ఇతర కస్టమర్లతో కలిసి ఆయన సరదాగా ముచ్చటించుకుంటూ ఫలహారాన్ని ఆరగించారు. హరీశ్ రావుతో మాట్లాడేందుకు అక్కడున్న వారు ఆసక్తిని కనబరిచారు. టిఫిన్ పూర్తయ్యాక కూడా… కాసేపు అక్కడే ఉన్న యువతతో ఇంటరాక్ట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement