Monday, May 6, 2024

హ‌ర్ ఘ‌ర్ తిరంగా థీమ్ సాంగ్.. వీడియో రిలీజ్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశ సంస్కృతిని చాటేలా.. హ‌ర్ ఘ‌ర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్ర‌దాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగ‌స్టు 2 నుంచి 15 వ‌ర‌కు ప్రతి దేశ పౌరుడి ఇంట్లో జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా ప‌థ‌కాన్ని విజ‌యవంతం చేసేందుకు ఒక పాట‌ని కూడా రూపొందించారు. పాట‌లో మన దేశంలోని అన్ని భాష‌ల‌తో హ‌ర్ ఘ‌ర్ తిరంగాని ప్రచారం చేస్తున్నారు. ఈ పాట‌లో ఎంద‌రో ప్రముఖ స్పోర్స్ట్స్​ పర్సన్స్​, హీరోలు భాగంగా ఉండడం విశేషం..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement