Wednesday, July 28, 2021

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు…టుడే గోల్డ్ ప్రైజ్

సోమవారం తగ్గిన బంగారం ధర నేడు మళ్ళీ పెరిగింది. మామూలుగా ఇండియాలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. మహిళలైతే బంగారాన్ని ఎంతగానో ఇష్టపడతారు. అయితే తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,000 కి చేరింది.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ. 49,090 కి చేరింది. బంగారం ధరలు పెరగగా మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 300 తగ్గి 72,900కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News