Friday, May 3, 2024

Gold Price Today: స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగింది. దీంతో రేటు రూ.46,450కి చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.46,200 వద్ద ఉంది. అదే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ. 50 వేల 670కి చేరింది. బంగారం ధర పెరిగినా వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. వారం వ్యవధిలో రూ.5500 మేర తగ్గిన సిల్వర్ రేటులో అక్టోబర్ 17న ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ.60 వేల 500 వద్ద ఉంది. దిల్లీ, విజయవాడలోనూ రేట్లు కాస్త అటూఇటుగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement