Saturday, April 27, 2024

ఎట్టకేలకు పెళ్లి.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోస్ట్..

ప్ర‌ముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు కాబోయే భార్యకు ముద్దుపెట్టే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎట్టకేలకు తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాహుల్ ప్రకటించాడు. అయితే, ఆ ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement