Sunday, May 26, 2024

HYD | మాదాపుర్ పోలిస్ స్టేషన్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ నగర పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాల (సోమవారం) రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్‌ చేసిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పీఎస్‌ వద్ద ఉన్న సీజ్‌డ్ సిలిండర్లపై బాణాసంచా నుంచి నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా సిలిండర్లలు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement