Tuesday, May 7, 2024

తెలంగాణా ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ తేదీలు విడుద‌ల‌…

హైదరాబాద్‌: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు ఎంట్రెన్స్‌లకు మాత్రమే తేదీలు ప్రకటించింది. మిగతావి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్‌లో ఉంచింది. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌‌ పరీక్షల తేదీలు ఇంకా ఖరారుల కాలేదు. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూల్‌..
జూన్‌ 20న పీజీ ఈసెట్‌
జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌
జులై 1న ఈ-సెట్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement