Sunday, May 5, 2024

Breaking: బారాముల్లాలో ఎన్ కౌంటర్ .. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. అలాగే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ చనిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement