Sunday, May 5, 2024

National : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

జార్కండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. రాంచీతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. హజారిబాగ్‌లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement