Saturday, April 27, 2024

మాఫియా క‌థ దుమారం..

జి ఎల్‌ బి సినిమా బ్యానర్‌ పై రూపొందుతున్న చిత్రం దుమారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంధ్య మోషన్‌ స్టూడియోస్‌ లో జరిగాయి. ఈ చిత్ర కథ ఒక మారుమూల గ్రామం నుండి హదరాబాద్‌ నగరానికి వచ్చిన ఒక యువ కుడు తను వృత్తిపరంగా నాయిని బ్రాహ్మణుడు కటింగ్‌ షాపు నడుపుతూ నగరంలో జరుగుతున్న ఒక మాఫియా వాళ్లతో అనుకోని సంఘటన వల్ల ఇరుక్కుంటాడు . హరోగా మల్లిక్‌ బాబును హరోయిన్‌గా ఇషాను పరిచయం చేస్తున్నా ము ఈ చిత్రానికి కథ నిర్మాత దర్శకత్వం జి ఎల్‌ బి శ్రీనివాస్‌ కెమెరా. టి సురేందర్‌ రెడ్డి , స్క్రన్‌ ప్లే మాటలు..ఎన్‌ ఎన్‌ రాజు, ఎడిటర్‌.. సునీల్‌ . ఈ చిత్రాన్ని హదరాబాద్‌లో ఏప్రిల్‌ మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభిస్తారు. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : వరంగల్‌ వాసు మేనేజర్‌ : పనింద్ర ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ : శీలం శ్రీనివాస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement