Thursday, May 9, 2024

డా.రెడ్డిస్ కు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రముఖ ఫార్మ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కి మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. CSR ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. మిలన్‌లో గ్లోబల్ జెనరిక్స్ & బయోసిమిలర్స్ అవార్డులు ప్రధానం చేశారు. వరుసగా మూడవ సారి అవార్డు రావడం పట్ల సంస్థనిర్వహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement