Monday, May 6, 2024

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. ఝాన్సీ

ఆడవాళ్ళ మీద, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రగ్స్ లాంటి విషయాల్లో బయట పడుతున్న భయంకరమైన వాస్తవాల ఆధారంగా తయారైన ఒక కొత్త తరహా కథ “ఝాన్సీ”. స్వచ్ఛమైన మనసు, కల్తీలేని మనస్తత్వం ఉన్న ఈ తరం మహిళ జీవితంలో ఊహించని మలుపుల ఎమోషనల్ యాక్షన్ డ్రామా “ఝాన్సీ”. ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ ఇంటరెస్టింగ్ సిరీస్ లో మహిత అనే ఒకసగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే ఈ కథలో ఒక అద్భుతం. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత జీవితం అంతా సంచలనాలే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సంచలనాలు ఉర్రూతలూగిస్తున్నాయి. మహిత జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమేనని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement