Sunday, May 5, 2024

ఈ నెల 15న ధమాకా ట్రైలర్ రిలీజ్.. ప్రకటించిన మేకర్స్

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరో రవితేజ నటిస్తున్నాడు.హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుండి వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈనెల 15న ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement