Saturday, April 27, 2024

IPL | టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఇవ్వాల ఐపిఎల్ 2023లో రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్​, సన్​ రైజర్స్​ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 34వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, మొదట హైదరాబాద్ ఫీల్డింగ్ చేయనుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ : మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, మార్కో యాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : నితీశ్ రెడ్డి, వివ్రాంత్, ఫిలిప్స్, దగర్, త్రిపాఠి

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, సర్ఫరాజ్, అక్షర్ పటేల్, అమన్, రిపాల్, నోకియా , కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ :  లలిత్ యాదవ్, ముకేశ్ కుమార్, దూబే, సకారియా, యశ్ ధూల్

Advertisement

తాజా వార్తలు

Advertisement