Monday, April 29, 2024

Big Breaking: బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు

టీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీగా మారింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ విడుదల చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు చెందినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీగా కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement