Thursday, May 2, 2024

ప్లేట్లపై అంబేద్కర్ ఫోటో వివాదం.. కోనసీమ జిల్లాలో MLA వర్సెస్ Ex MLA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాల్లో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటో వివాదం చెలరేగింది. ఈ వివాదం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సవాల్ విసిరారు. పోలీసులు పెట్టిన కేసులో తన పాత్రలేదని.. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని.. తన పాత్ర ఉందని మీరు నిరూపించాలని జగ్గిరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement