Friday, May 17, 2024

Breaking: అవంతిపురలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లోని అవంతిపురలో భద్రతా దళాలు వర్సెస్ ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను భద్రతా దళాలులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement