Wednesday, May 8, 2024

Breaking: నుపుర్ శర్మపై వ్యాఖ్యలు.. సల్మాన్ చిస్తీపై కేసు నమోదు

నుపుర్ శర్మ తలను నరికి తెస్తే..ఇంటిని బహుమతి ఇస్తా అని..అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీ వీడియో వైరల్ అయ్యింది. దీంతో సల్మాన్ చిస్తీపై కేసు నమోదైంది. సల్మాన్ చిస్తీ వ్యాఖ్యలతో సంబంధం లేదని అజ్మీర్ దర్గా పెద్దలు అంటున్నారు. ఆ వీడియో వైరల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement