Sunday, May 19, 2024

ప్ర‌జ‌ల‌కు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు భువిపై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న‌ కూ యాప్ ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement