Sunday, April 28, 2024

Breaking: కోవిడ్ నుంచి కోలుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈనెల 18న చంద్రబాబుకు కరోనా నిర్ధరణ కాగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. ఏడు రోజుల అనంతరం చంద్రబాబుకు మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి. ఆయన కరోనా బారి నుంచి కోలుకున్నారు. తిరిగి చంద్రబాబు తన విధుల్లో నిమగ్నం కానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement