Saturday, April 27, 2024

Breaking : ‘దివ్యాంగుల’ రిజ‌ర్వేష‌న్లు పొడిగించిన తెలంగాణ స‌ర్కార్..

మ‌రో ప‌దేళ్ల పాటు దివ్యాంగుల రిజ‌ర్వేష‌న్లు పొడిగించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో రిజ‌ర్వేష‌న్లు పొడిగించారు. రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు ద‌ర‌ఖాస్తు రుసుంని మిన‌హాయించారు. 2031 మే ఆఖ‌రి వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లు పొడిగించిన‌ట్లు తెలంగాణ స‌ర్కార్ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement