Thursday, May 2, 2024

Breaking | కరీంనగర్ సిపిగా అభిషేక్ మహంతి.. జిల్లా కలెక్టర్ గా పమేల సత్పతి

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (సోమవారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు 2011 బ్యాచ్కు చెందిన ఐపిఎస్ అధికారి మహంతి ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసే గత కొన్ని తెలంగాణకు అలాటయ్యారు. కడప జిల్లా ఎస్పీగా పని చేస్తారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ వన్ డిసిపిగా విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్గా 2015 బ్యాచ్కు చెందిన పమేలా సత్పతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement