Sunday, May 5, 2024

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. వృద్ధాప్యంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆయన శ్వాస కోసం సమస్యలతో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉత్తమ నటుడిగా దిలీప్ కుమార్ ఎన్నిసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: టక్ జగదీష్ రిలీజ్ డేట్ వచ్చేస్తుంది!!

Advertisement

తాజా వార్తలు

Advertisement