Monday, May 20, 2024

వరల్డ్‌ రైల్వే గేమ్స్‌కి ఏపీ అథ్లెట్ .. జులై 17 నుంచి జ‌రిగే పోటీల్లో పాల్గొనున్న ప్రీతి లాంబా

అమరావతి, ఆంధ్రప్రభ: జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న వరల్డ్‌ రైల్వే గేమ్స్‌కి విజయవాడ డివిజన్‌కు చెందిన అథ్లెట్‌ ప్రీతి లాంబా (జూనియర్‌ క్లర్క్‌, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌ మెంట్‌) ఎంపికయ్యారు. బెర్లిన్‌లో జూలై 17 నుంచి జరిగే వరల్డ్‌ రైల్వే గేమ్స్‌లో నేషనల్‌ ఇండియన్‌ రైల్వే అథ్లెటిక్‌ టీమ్‌ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నారు. ప్రీతిలాంబా పది కిలోమీటర్ల క్రాస్‌ కంట్రీ ఈవెంట్‌లో పాల్గొనను న్నారు. గతంలో కపుర్తలాలో నిర్వ హించిన ఇండియన్‌ రైల్వే టీమ్‌ సెలక్షన్‌ ట్రైయి ల్స్‌లో పాల్గొన్న ఆమె నేషనల్‌ టీమ్‌కు ఎంపిక య్యారు. త్వరలో జర్మనీలో జరిగే వరల్డ్‌ రైల్వే గేమ్స్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం పటియాలాలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆమెను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎంలు డి. శ్రీనివాసరావు, ఎం. శ్రీకాంత్‌, డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ వల్లేశ్వర బి. తోకల, సీనియర్‌ డీఈఎన్‌ ఇ. శాంతారాం తదితరులు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement